‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారంటూ రూమర్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరు కూడా వారి రిలేషన్‌షిప్‌పై స్పందించలేదు. తాజాగా వారిద్దరూ టైట్ కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
విక్కీ హీరోగా చేసిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్దం’. ఆ సినిమా ప్రీమియర్ షోకి గెస్ట్‌గా వచ్చింది కత్రినా. ఆ షో అయిపోయిన తర్వాత క్యాట్, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ని గట్టిగా హగ్ చేసుకుంది. ఈ వీడియోని వారిద్దరి ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో వారి రిలేషన్‌షిప్ గాసిప్‌కి ఇంక బలం చేకూరినట్లయింది. ఈ విషయమై ఎవరైన రెస్పాండ్ అవుతారెమో వేచి చూడాలి.
చదవండి: కత్రినా కైఫ్‌తో విక్కీ కౌశల్ రిలేషన్‌షిప్.. టీజ్ చేసిన కపిల్
Comments
Please login to add a commentAdd a comment