వెబ్‌ ఎంట్రీ | Keerthy Suresh and Radhika Apte Face-Off in upcoming series AKKA | Sakshi
Sakshi News home page

వెబ్‌ ఎంట్రీ

Published Sat, Nov 25 2023 4:30 AM | Last Updated on Sat, Nov 25 2023 4:30 AM

Keerthy Suresh and Radhika Apte Face-Off in upcoming series AKKA - Sakshi

కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ధర్మరాజ్‌ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్‌ సమాచారం.

‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్‌ సాగుతుంది’’ అనియూనిట్‌ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌ ‘అక్క’. వరుణ్‌ధావ¯Œ  హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్‌ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement