Covid Positive Bollywood Stars: Kunal Kamra And His Family Tested Covid Positive | బీటౌన్‌లో కరోనా ప్రకంపనలు.. - Sakshi
Sakshi News home page

బీటౌన్‌లో కరోనా ప్రకంపనలు..

Published Tue, Apr 6 2021 2:43 PM | Last Updated on Tue, Apr 6 2021 5:01 PM

Kunal Kamra, family test positive for Covid-19 - Sakshi

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా రెండో దశలో ఉధృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఇప్పటికే బీటౌన్‌ సెలబ్రిటీలు పలువురికి కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హస్యనటుడు కునాల్ కమ్రా (32)కు కరోనాకు సోకింది. తనతోపాటు తన కుటుంబానికి కూడా కరోనా వచ్చిందని మంగళవారం ట్వీట్‌ చేశారు. తాను హోం ఐసోలేషన్‌గా ఉన్నానన్నారు. అయితే  పేరెంట్స్‌  ఆసుపత్రిలో చేరారని తెలిపారు.   దీంతో ఇటీవలి కాలంలో తమతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తంగా కావాలని సూచించారు.  ఈమేరకు అందరికి సమాచారం ఇచ్చానన్నారు. సెకండ్‌ వేవ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు, దీన్ని సీరియస్‌గా తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా  కునాల్‌  ట్వీట్‌ చేశారు. (11 రోజుల్లో కరోనా తీవ్ర రూపం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement