![Laila Movie Twitter Review](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Laila-Movie-Twitter-Review.jpg.webp?itok=fEwGrBo6)
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూన్నారు. ‘లైలా సినిమా కథేంటి? ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని.. విశ్వక్ సేన్ తప్ప సినిమా చెప్పుకోవడానికి ఏమి లేదని అంటున్నారు.
#LailaMovie విశ్వక్ సేన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు.
మరీ ముఖ్యంగా కథ, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కాలం నాటి స్టోరి.. స్ర్కీన్ ప్లే.. మ్యూజిక్ సో.. సో.. డైరక్షన్ 👎👎 @VishwakSenActor కష్టం వృథా అయింది… లేడి గెటప్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు.#Laila - 2/5 pic.twitter.com/q7QK9oqylP— తార-సితార (@Tsr1257) February 14, 2025
‘లైలా సినిమాలో విశ్వక్ సేన్ తప్ప చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా ఉంది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ కూడా యావరేజ్, విశ్వక్ సేన్ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో విశ్వక్ బాగున్నాడు’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు.
Decent 1st Half, Sonu model killed with the characterization and some decent comedy scenes!!
Expecting a huge comedy riot in 2nd Half😂❤️
Pure @VishwakSenActor Domination !!
#Laila pic.twitter.com/zw8EzBxzZv— Shiva Akunuri (@AkunuriShivaa) February 13, 2025
ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సోనూ మోడల్ పాత్ర అందరిని ఆకట్టుకుటుంది. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎక్కువ కామెడీ ఆశిస్తున్నా. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ ఒక్కడే అందరిని డామినేట్ చేశాడు’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
#Laila Roddest movie in #VishwakSen career! Not one positive scene. Cringey comedy scenes, full double and vulgar dialogues and horrendous story. Contender for the worst Telugu movie ever made. How did he agree to this. Epic disaster! 0.25/5 pic.twitter.com/t8xPnnj1hX
— AllAboutMovies (@MoviesAbout12) February 14, 2025
విశ్వక్ కెరీర్‌లో రాడ్ మూవీ లైలా. ఒక్క పాజిటివ్ సీన్ కూడా లేదు. క్రింజ్ కామెడీ సీన్స్, డబుల్ మీనింగ్, వల్గర్ డైలాగ్స్ తప్ప కథేమి లేదు. విశ్వక్ ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అంటూ మరో నెటిజన్ 0.25 రేటింగ్ ఇచ్చాడు.
🙆🙆🙆🙆🙆#Laila is a complete disappointment, lacking a single memorable scene.
Total movie 👎
Chapri scenes and cringe comedy
ULTRA DISASTER MOVIE 😭🤦🙏👎👎 pic.twitter.com/O3h4D4C3id— TollywoodGozzip (@TollywoodGozzip) February 14, 2025
లైలా నిరుత్సాహపరిచింది.గుర్తించుకునేలా ఒక్క సన్నివేశం కూడా లేదు. క్రింజ్ కామెడీ, వల్గర్ సన్నివేశాలు మినహా చెప్పుకోవడానికి ఏమి లేదు. అల్ట్రా డిజాస్టర్ మూవీ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Pure GUTS! @VishwakSenActor has NAILED the lady getup role, showcasing CLASS ACTING! 🔥🔥🔥🔥🔥 A one-man show, Babu! 👌👌🫡🫡 #Laila #MassKadas pic.twitter.com/eE1hxxuvsV
— kiran (@abburi_k) February 13, 2025
విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అదరగొట్టేశాడు. క్లాస్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైలా కంప్లీట్‌గా విశ్వక్ వన్ మ్యాన్ షో. సినిమా బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
#Laila - A clueless film where everything from writing to direction to music to actors' performances failed. A bad first half followed by a pretty bad second half made the film a forgettable outing for Vishwak Sen and the team. #Laila pic.twitter.com/4ukkOWJ1wR
— Prashanth VK 18 (@PrashanthSSMB28) February 14, 2025
#Laila - పూర్తిగా దారి తప్పిన సినిమా 2/5
లైలా అనే సినిమా కథా రచన నుండి దర్శకత్వం, సంగీతం, నటుల అభినయం వరకు ప్రతీ అంశంలో విఫలమైంది. సినిమా చూసేంతసేపూ ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశం వస్తుందా అని ఎదురుచూసినా, అసలు ఎక్కడా కూడా కథ పట్టుదలగా కొనసాగలేదు.
మొదటి భాగం పూర్తిగా అర్ధరహితమైన… https://t.co/UGMETZ3vx2— TollywoodRulz (@TollywoodRulz) February 14, 2025
#LailaReview:
Positives:
• Vishwak Sen’s performance in parts 👍
• BGM & a few comedy scenes 👍
• Beauty parlour setup 👍
Negatives:
• Lackluster Direction & Screenplay
• Outdated Story
• Zero impactful Scenes
• Senseless Comedy
• Poorly written characters & villains…— Movies4u Official (@Movies4u_Officl) February 13, 2025
#LAILA : A DECENT ONE WITH MASS KA DASS OUTSTANDING PERFORMANCE 💥💥🔥🔥🔥❤️🔥❤️🔥
Mainly @VishwakSenActor is the BIGGEST PLUS FOR THIS FILM 🎥
ON SCREENS SONGS ARE SUPERB 👌With GOOD PRODUCTION VALUES ❤️🔥❤️🔥❤️🔥💥💥👍👍
ENTERTAINMENT WORKED OUT 👍👌
Our Rating : 2.75/5 👍👍💥… pic.twitter.com/8r3NAouTk5— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 14, 2025
Comments
Please login to add a commentAdd a comment