Naga Chaitanya 'Thank You Movie' Release Date in Telugu - Sakshi
Sakshi News home page

Naga Chaitanya : 'థ్యాంక్యూ' మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, May 14 2022 12:02 PM | Last Updated on Sat, May 14 2022 1:48 PM

Naga Chaitanya Thank You Movie All Set To Release On July 8th - Sakshi

Naga Chaitanya 'Thank You' Movie Release Date: ఇటీవలె బంగార్రాజుతో హిట్టు కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య, రాశిఖాన్నా హీరో,హీరోయన్లుగా నటించారు. మాళవికా నాయర్‌, అవికా గోర్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. జూలై8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారిక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో చైతూ లుక్‌ క్లాస్‌ అండ్‌ డిఫరెంట్‌గా ఉంది. కాగా ఈ సినిమా తర్వాత చై పరుశురామ్‌తో సినిమా చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement