సిక్స్‌ ప్యాక్‌ శౌర్య | Naga Shourya new look with six pack Photo Release | Sakshi
Sakshi News home page

సిక్స్‌ ప్యాక్‌ శౌర్య

Published Tue, Nov 10 2020 12:42 AM | Last Updated on Tue, Nov 10 2020 12:42 AM

Naga Shourya new look with six pack Photo Release - Sakshi

లాక్‌డౌన్‌ టైమ్‌ను ఫుల్‌గా ఉపయోగించుకుని బాడీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చారు నాగశౌర్య. సిక్స్‌ప్యాక్‌ ఫిజిక్‌కి మారిపోయారు. కౌబాయ్‌ లుక్‌తో ఓ ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు నాగశౌర్య. అలాగే అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement