ఎమోషనల్‌ బ్రీత్‌ | Nandamuri Chaitanya Krishna Breathe teaser unleashed | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ బ్రీత్‌

Published Sun, Jun 25 2023 6:18 AM | Last Updated on Sun, Jun 25 2023 6:18 AM

Nandamuri Chaitanya Krishna Breathe teaser unleashed - Sakshi

వంశీకృష్ణ, జయకృష్ణ, చైతన్య కృష్ణ

దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్‌ మనవడు, నందమూరి జయకృష్ణ పెద్ద కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బ్రీత్‌’. వైదిక హీరోయిన్‌గా నటించారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో చైతన్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రానికి వంశీకృష్ణ లాంటి దర్శకులతో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నాకు ఆయన బ్రీత్‌ ఇచ్చారు’’ అన్నారు. ‘‘కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సాగే థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘బ్రీత్‌’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాం. ‘బ్రీత్‌’ ఓ ఎమోషనల్‌ థ్రిల్లర్‌’’ అన్నారు జయకృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement