Director Shankar Shares A New Poster From Indian 2 - Sakshi
Sakshi News home page

Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్‌ 2’ కొత్త పోస్టర్‌ విడుదల

Published Wed, Aug 16 2023 12:40 AM | Last Updated on Wed, Aug 16 2023 8:30 PM

New Poster of Indian 2 Featuring Kamal Haasan Released for Independence Day - Sakshi

కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్‌ 2’ రూపొందుతోంది.

దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్‌ 2’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement