
సినిమాలు చూడాలంటే ఇంట్రస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్లుగా కొంత సమయం కూడా కావాలి. రెండు, మూడు గంటలు ఓపికగా కూర్చోవాలి. అంత టైం దొరకాలంటే అది వీకెండో, హాలీడేనో అయి ఉండాలి. మరి ఆఫీస్‌లోనో లేదంటే కాలేజీలోనూ ఏదైనా సినిమా చూడాలంటే.. వారికోసం షార్ట్ ఫిలింస్ ఉండనే ఉన్నాయి. యూట్యూబ్‌లోనే కాదు ఓటీటీలోనూ లఘుచిత్రాలను అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో హాట్‌స్టార్‌లో కేవలం లంచ్ టైంలో చూసేయగలిగే షార్ట్ ఫిలింస్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..
► మరాఠా మందిర్ సినిమా
► ఔచ్
► దేవి
► అధీన్
► ది స్కూల్ బ్యాగ్
► టెరీర్
► చట్నీ
చదవండి: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు
Comments
Please login to add a commentAdd a comment