Pelli SandaD Movie To Stream On ZEE5 From June 24 - Sakshi
Sakshi News home page

Pelli SandaD Movie OTT Release: ఓటీటీలో పెళ్లి సందD, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

Published Tue, Jun 21 2022 7:26 PM | Last Updated on Wed, Jun 22 2022 3:54 PM

Pelli SandaD Movie To Stream On ZEE5 From June 24 - Sakshi

పెళ్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..' అంటూ జీ5 స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించింది. ఇది చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ..

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. గతేడాది అక్టోబర్‌ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది.

'పెళ్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..' అంటూ జీ5 స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించింది. ఇది చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లి సందడి ఈ శుక్రవారంనాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక ఓ పట్టు పట్టాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి
తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement