Is Pooja Hegde Was First Choice For Role Of Sita In Sita Ramam Movie? - Sakshi
Sakshi News home page

Pooja Hegde : అరెరె.. గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న పూజా హెగ్డే

Published Sat, Aug 6 2022 5:44 PM | Last Updated on Sat, Aug 6 2022 7:01 PM

Pooja Hegde Is The Original Sita Of Sitaramam - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నటించిన మృణాల్‌ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. సీత పాత్రలో నటించిన మృణాల్‌ నటనకు ఆడియెన్స్‌ ఫిదా అవుతున్నారు.

అయితే నిజానికి సీత పాత్రకు మృణాల్‌ కాకుండా ముందు వేరే హీరోయిన్‌ను అనుకున్నారట. మన బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్‌గా మూవీటీం ఫైనల్‌ చేశారట. కానీ కోవిడ్‌ వల్ల షూటింగ్‌ లేట్‌ కావడంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక పూజా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందట. అసలే హిట్స్‌ లేక తంటాలు పడుతున్న పూజా ఈ సినిమా నుంచి తప్పుకొని ఓ మంచి ఛాన్స్‌ మిస్‌ చేసుకుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అప్పుడే ఓటీటీలోకి 'సీతారామం'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement