Sita Ramam Movie OTT Release Date And Platform Details - Sakshi
Sakshi News home page

Sita Ramam OTT Release: 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే

Published Sat, Aug 6 2022 2:50 PM | Last Updated on Sun, Aug 7 2022 10:59 AM

Sita Raamam Movie OTT Release Date And Platform Fixed - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం​ 'సీతారామం'. హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో రష్మిక, తరుణ్‌ భాస్కర్‌, సుమంత్‌, భూమిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్‌ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి.


ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌ డేట్‌ నుంచి సుమారు ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.  చదవండి: డైరెక్టర్‌ను పట్టుకొని ఏడ్చేసిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement