Pushpa Movie Massive Success Party Cancelled In Kakinada, Details Inside - Sakshi
Sakshi News home page

Pushpa Success Meet: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సక్సెస్‌ పార్టీ క్యాన్సిల్‌

Published Fri, Dec 24 2021 3:18 PM | Last Updated on Fri, Dec 24 2021 3:55 PM

Pushpa Movie Massive Success Party Cancelled In Kakinada, Details Inside - Sakshi

Pushpa Movie Massive Success Party Cancelled In Kakinada: అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. డిసెంబర్‌17న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా అదరగొట్టగా, రష్మిక మందన్నా శ్రీవల్లిగా కనువిందు చేసింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయిన పుష్ప ప్రస్తుతం సక్సెస్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తుంది.

Allu Arjun Pushpa Still

ఈ సందర్భంగా వివిధ నగరాల్లో మూవీ టీం సక్సెస్‌ పార్టీలు నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(డిసెంబర్‌24)న కాకినాడలో సక్సెస్‌ మీట్‌ జరగాల్సి ఉంది. అయితే అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

Pushpa Success Meet In Kakinada

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement