Ram Pothineni And Boyapati Sreenu's 'Skanda' Title Glimpse - Sakshi
Sakshi News home page

Ram-Boyapati: రామ్‌-బోయపాటి సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

Published Mon, Jul 3 2023 1:15 PM | Last Updated on Mon, Jul 3 2023 3:02 PM

Ram Pothineni And Boyapati Sreenu Skanda Title Glimpse - Sakshi

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'స్కంధ' అనే టైటిల్‌ను బోయపాటి ఫిక్స్‌ చేశాడు.  'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నారు.  టైటిల్‌ గ్లింప్స్‌లో మ్యూజిక్‌తో థమన్‌ దుమ్ములేపాడు.

(ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement