Sakshi special story: Top Celebrities children lifestyle on children's Day - Sakshi
Sakshi News home page

Children's Day 2021: స్టార్‌ కిడ్స్‌పై ఓ లుక్కేద్దామా!

Published Sun, Nov 14 2021 10:20 AM | Last Updated on Sun, Nov 14 2021 5:12 PM

Sakshi special story on Top Celebrities children lifestyle on childrens Day

Children's Day 2021: సినీ సెలబ్రిటీల పిల్లలంటే  ఫాన్స్‌కి ఎంత క్రేజో చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో,  హీరోయిన్ల పిల్లలు కూడా  అందం, అభినయం, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్సులతో అదరగొట్టాలని ఆశిస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలు ఎన్నో విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. ఎంతైనా వారుకూడా తల్లితండ్రులే కదా.

అయితే  కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చిన్నతనంలోనే సిసింద్రీల్లా దూసుకుపోతున్నారు.  సొంత వ్యక్తిత్వంతో  తమకంటూ ఒక ఐడెంటిని క్రియేట్ చేసుకుంటూ క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. తమదైన శైలిలో రాణిస్తున్నారు. వివాదాల్లో ఇరుకు‍్కంటున్నవారు కూడా కూడా ఉన్నారు.  నవంబరు 14 ‘చిల్డ్రన్స్ డే’  సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని  స్టార్ కిడ్స్‌పై ఒక లుక్కేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement