Samantha Turns Hairstylist: Haircut Experiment On Preetham Jukalker - Sakshi
Sakshi News home page

Samantha : 'నేను చేసిన పనికి నువ్వింకా డబ్బులివ్వలేదు'.. ప్రీతమ్‌పై సమంత కామెంట్స్‌

Mar 24 2022 10:40 AM | Updated on Mar 24 2022 11:41 AM

Samantha Turns Hair Stylist And Done Haircut For Preetham Jukalker - Sakshi

సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు సంపాదించుకున్న ఈ జంట అనూహ్యంగా గతేడాది అక్టోబర్‌​2న విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరు ఎందుకు విడిపోయారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై అటు చై కానీ, ఇటు సమంత కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ విడాకుల ప్రకటన అనంతరం సమంతను విమర్శిస్తూ ఓ వర్గం సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అప్పట్లో సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. కానీ ప్రీతమ్‌ సమంతను అక్కా అని పిలుస్తాడని ఆమె సన్నిహితులు చెప్పడంతో రూమర్స్‌కి తెర పడినట్లయ్యింది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా తన మల్టీటాలెంట్‌ను బయటపెట్టింది. తన స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌కి హెయిర్‌ కట్‌ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది. నేను మల్టీటాలెంట్‌ని. నేను చేసిన పనికి నువ్‌ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు అని పేర్కొంది. దీనికి ప్రీతమ్‌ కూడా చంపెయ్‌ అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. చదవండి: నాగ చైతన్యను అన్‌ఫాలో చేసిన సమంత.. కానీ చై మాత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement