Sekhar Master Daughter Sahithi Debut Movie Launching As Heroine, Deets Inside - Sakshi
Sakshi News home page

Sekhar Master: హీరోయిన్‌గా శేఖర్‌మాస్టర్‌ కూతురు!..  దానికోసం ప్రయత్నాలట

Published Thu, Aug 18 2022 3:15 PM | Last Updated on Thu, Aug 18 2022 3:39 PM

Sekhar Master Daughter Sahithi Debut Movie As Heroine - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఓ ప్రముఖ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పాపులర్‌ అయ్యాడు. ఒకవైపు సినిమాల్లో పనిచేస్తూనే మరెవైపు బుల్లితెరపై కూడా పలు షోలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయెప్ట్‌ కొరియోగ్రాఫర్‌గా శేఖర్‌ మాస్టర్‌కి పేరుంది. అయితే ఇప్పుడు శేఖర్‌ మాస్టర్‌ కూతురు సాహితీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే టిక్‌టాక్‌ సహా డ్యాన్స్‌ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే దీని కోసం ఓ కొత్త దర్శకుడు కథ చెప్పగా, శేఖర్‌ మాస్టర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజ్‌ ఉన్న ఓ యంగ్‌ హీరోను ఈ సినిమాలో భాగం చేసేందుకు శేఖర్‌ మాస్టర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement