
రాపూరు: సీనియర్ నటి వాణిశ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామినిదర్శించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. వాణిశ్రీతో సెల్ఫీ దిగేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment