హిట్‌ సినిమాకు ప్రీక్వెల్‌.. ఫస్ట్‌ గ్లింమ్స్‌ విడుదల | Shiva Rajkumar Movie Bhairathi Ranagal First Verdict Out Now | Sakshi
Sakshi News home page

హిట్‌ సినిమాకు ప్రీక్వెల్‌.. ఫస్ట్‌ గ్లింమ్స్‌ విడుదల

Jul 12 2024 5:06 PM | Updated on Jul 12 2024 6:52 PM

Shiva Rajkumar Movie Bhairathi Ranagal First Verdict Out Now

క‌న్న‌డ‌ సూప‌ర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా నుంచి ఫస్ట్‌ వెర్డిక్ట్‌ పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ సినిమాల్లో 'భైరతి రంగల్‌' ఒకటి.  శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

'భైరతి రంగల్‌' సినిమాను  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఆగష్టు 15, 2024న  విడుదల చేస్తామని గతంలో  శివరాజ్‌కుమార్ ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన వెర్డిక్‌ వీడియోలో సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. అందులో శివన్న రగ్గడ్ లుక్‌లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రమైన 'ముఫ్తీ'కి   'భైరతి రంగల్‌' ప్రీక్వెల్‌గా రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement