Singer Mangli Ties Rakhi To Hero Nithin In Recent Macherla Niyojakavargam Interview - Sakshi
Sakshi News home page

Hero Nithin: సింగర్‌ మంగ్లీకి హీరో నితిన్‌ ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?

Published Thu, Aug 11 2022 1:47 PM | Last Updated on Thu, Aug 11 2022 7:46 PM

Singer Mangli Ties Rakhi To Hero Nithin In Recent Interview - Sakshi

నితిన్‌, కృతీశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం​ ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది.

తాజాగా నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగర్‌ మంగ్లీ నితిన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విశేషాలను షేర్‌ చేసుకున్న నితిన్‌కు ఇంటర్వ్యూ చివర్లో మంగ్లీ రాఖీ కట్టింది. దీంతో నితిన్‌ ఆమెకు బ్యూటిఫుల్‌ గిఫ్ట్‌ను అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement