'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, రష్మిక, సుమంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సీతారామం’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 05) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(చదవండి: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ)
ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సీతారామం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
#SitaRamam Overall a Decent Poetic Love Story that works for the most part!
— Venky Reviews (@venkyreviews) August 5, 2022
The visuals and the technical values are top notch. DQ did well and Mrunal completely steals the show.
Flipside, the pacing and length feel tedious at parts and could be crisper.
Rating: 2.75-3/5
సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్స్. విజువల్స్ , టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయని చెబుతున్నారు. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతమని కామెంట్ చేస్తున్నారు.
#SitaRamam Reviews!
— Ikbal Hossen (@IkbalHossen1997) August 5, 2022
Good First Half!
Very Good Introduction,Love Scenes,Classic BGM, Songs😍, Interval👍🏻
Excellent 2nd Half!
Classic Screenplay Dealed Very Well👍🏻, Songs and Climax👏🔥
4/5- Winner!!! pic.twitter.com/jkGoiBh7ml
ఫస్టాప్‌లో వచ్చే లవ్ సీన్స్, పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయిందట. ఇక సెకండాఫ్ లో స్క్రీన్‌ప్లేతో మాయ చేశారని చెబుతున్నారు. పాటలు, క్లైమాక్స్ కూడా బాగున్నాయంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#MovieCritiq 𝗥𝗮𝘁𝗶𝗻𝗴 :
— The Movie Critic ! (@MovieCritiq) August 5, 2022
𝗠𝗼𝘃𝗶𝗲 : #SitaRamam
𝗥𝗮𝘁𝗶𝗻𝗴 : 3/5
𝗣𝗼𝘀𝗶𝘁𝗶𝘃𝗲𝘀 : @dulQuer gave his 100% efforts as usual
~ bgm 👌
~ @mrunal0801 and @bhumikachawlat impressed 👌
𝗡𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗲𝘀 : Slow First half but good second half 👍#SitaRamamreview #MovieCritiq pic.twitter.com/vp1VRoosoF
రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడని, మృణాల్, దుల్కర్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందట. అయితే ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
#SitaRamam After an average first half the second half really picks up momentum and with good songs the overall experience is heartwarming! Overall a very good experience! Definitely deserve a theatrical experience!
— Sunny Cinema☀️ (@Sunny9z) August 5, 2022
#SitaRamam USA premiers started...
— AB George (@AbGeorge_) August 5, 2022
So far so good 👏👏
Good reports for First Half 👌
2nd half progressing..#DulquerSalmaan @mrunal0801
Last 30min 👍 Poetic, Well rounded story. 1st half could've been lot better. Introduced the army stuff in 1st 30min & then that's it. He came back at it again in the climax. Hence, the story didn't seem like progressing much. Ideas didn't translate into situations. #SitaRamam
— God of Thunder (@Kamal_Tweetz) August 5, 2022
#SitaRamam
— #TeamSitaRamam (@HemsssWorth) August 5, 2022
It's one of the most beautiful love stories I have watched. Hanu has done it. Not even a single boring moment. Chemistry between @dulQuer and @mrunal0801 ❤️❤️ Last lo emotional ayya. Beautiful cinematography, emotions, music 👏👏 Easily Top 3 of the year
4/5 pic.twitter.com/wSzX3MV684
#SitaRamam Reviews!
— Devil (@Devil_170) August 5, 2022
Avg First Half
Good second half
Classic BGM, Songs 🍃
2.3/5
#SitaRamam
— South Movies (@2_jibin) August 5, 2022
Good first half followed by excellent Second half 💝
4/5✨️@dulQuer and #Mrunal will steal your heart 💯
Comments
Please login to add a commentAdd a comment