దళపతి విజయ్ గోట్‌ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Thalapathy Vijay Latest Movie GOAT Spark Lyrical Song Out Now, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

GOAT Movie Spark Lyrical Song: దళపతి విజయ్ 'గోట్‌' మూవీ.. స్పార్క్‌ సాంగ్ వచ్చేసింది!

Published Sat, Aug 3 2024 7:33 PM | Last Updated on Sat, Aug 3 2024 8:28 PM

Thalapathy Vijay Latest Movie GOAT Spark Lyrical Song Out Now

కోలీవుడ్ స్టార్‌, దళపతి విజయ్‌ తాజాగా నటిస్తోన్న చిత్రం గోట్‌(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్). ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

ఈ మూవీ నుంచి స్పార్క్‌ అనే లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ చిత్రం సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement