షూట్‌ స్టార్ట్‌ | Tollywood Actor Mahesh Babu Resumes His Shooting | Sakshi
Sakshi News home page

షూట్‌ స్టార్ట్‌

Published Thu, Sep 10 2020 5:56 AM | Last Updated on Thu, Sep 10 2020 5:56 AM

Tollywood Actor Mahesh Babu Resumes His Shooting - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆరు నెల్లల కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. షూటింగ్‌ ప్రారంభించారు. అయితే ఇది సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం. సినిమాలతో పాటు బ్రాండ్‌ అడ్వటైజ్‌మెంట్లు ఎక్కువగా చేస్తుంటారు మహేశ్‌. రెండు రోజుల పాటు జరిగే ఈ యాడ్‌ చిత్రీకరణలో బుధవారం పాల్గొన్నారాయన. అలాగే మహేశ్‌ నటించనున్న ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement