Varun Tej Latest Movie Gandeevadhari Arjuna Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున'.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published Wed, Jun 7 2023 7:42 PM | Last Updated on Wed, Jun 7 2023 8:19 PM

Varun Tej Latest Movie Gandeevadhari Arjuna Release Date Fix - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున.' ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు.

(ఇది చదవండి: వేకేషన్‌ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్‌.. ఫోటోలు వైరల్!)

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించి వరుణ్ తేజ్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా.. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ జోడీగా మెరిసిన సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి మిక్కీ. జే. మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ  సినిమాను ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

(ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement