వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’ | veera khadgam movie release in this week | Sakshi
Sakshi News home page

వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’

Published Sun, Feb 19 2023 3:08 AM | Last Updated on Sun, Feb 19 2023 8:52 AM

veera khadgam movie release in this week - Sakshi

శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్‌ రాజ్‌ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్‌ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్‌ కీ రోల్స్‌ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్‌పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్‌ ప్రొడ్యూసర్‌: మారిశెట్టి సునీల్‌కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement