సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్‌ ఓంబిర్లా ఆగ్రహం | Aajkal Mahabharat Sunaneka Om Birla On MPs Reference In LokSabha, Says Do Not Tell Stories, Ask The Question | Sakshi
Sakshi News home page

సభలో మహాభారత కథలొద్దు: ఎంపీపై స్పీకర్‌ ఓంబిర్లా ఆగ్రహం

Published Fri, Aug 2 2024 7:12 PM | Last Updated on Fri, Aug 2 2024 7:55 PM

Aajkal Mahabharat Sunaneka Om Birla On MPs Reference In LokSabha

న్యూఢిల్లీ: స్పీకర్‌ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్‌సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్‌ పురోహిత్‌ కేంద్ర ఆయుష్‌ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. 

దీనికి విసుగు చెందిన స్పీకర్‌ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్‌గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement