వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం | Asian Development Bank approves 1. 5 billion dollers loan to India for purchasing vaccines | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం

Published Fri, Nov 26 2021 6:42 AM | Last Updated on Fri, Nov 26 2021 6:42 AM

Asian Development Bank approves 1. 5 billion dollers loan to India for purchasing vaccines - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు భారత్‌కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్‌ కేంద్రంగా పని చేసే ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement