
ఉత్తరాఖండ్: స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఏడుపులు మొదలు పెట్టారు. క్లాస్ రూం నుంచి బయటకు వచ్చి అరుపులు, కేకలతో హడలెత్తించారు. విద్యార్థుల వింత ప్రవర్తనతో టీచర్లు ఆందోళన చెందారు. దుష్ట శక్తులు ఆవహించాయంటూ దిష్టి తీశారు.
చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!
ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన వీడియోను ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్.. ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను మాస్ హిస్టీరియాగా వైద్యులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment