
ర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. భూముల డీనోటిఫికేషన్ కేసులో పోలీసుల నివేదికను బెంగళూరు స్పెషల్ కోర్టు తిరస్కరించింది.
సాక్షి, కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. భూముల డీనోటిఫికేషన్ కేసులో పోలీసుల నివేదికను బెంగళూరు స్పెషల్ కోర్టు తిరస్కరించింది. పోలీసుల నివేదికను తప్పుబట్టిన కోర్టు.. భూముల డీనోటిఫికేషన్‌పై పునర్‌విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ భూమి అప్పగింతపై యడ్యూరప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.