
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను త్వరలో విడుదల చేయనుంది. దీంతో, హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
వివరాల ప్రకారం.. త్వరలోనే కాంగ్రెస్ మూడో జాబితాలో అభ్యర్థులను ప్రకటించనుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం.
అంచనా పేర్లు..
- నాగర్ కర్నూల్ : మల్లు రవి
- చేవెళ్ల : రంజిత్ రెడ్డి
- పెద్దపల్లి : గడ్డం వంశీ
- మల్కాజ్గిరి : సునీత మహేందర్ రెడ్డి
- నిజామాబాద్ : జీవన్ రెడ్డి
- కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
వీరి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment