న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్‌లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో మీమ్స్ , రీల్స్ వెల్లువెత్తుతున్నాయి.
#DelhiElectionResults pic.twitter.com/TuHLOUHVWW
— Desi Bhayo (@desi_bhayo88) February 8, 2025
సోషల్ మీడియాలో పలువురు యూజర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లపై వ్యంగ్యబాణాలు విసురుతున్నారు.
Ban gaye Raaja. #DelhiElectionResults #avadhojha pic.twitter.com/pPlicGf47R
— Prayag (@theprayagtiwari) February 8, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగగా, నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ముందుగా బీజేపీ ఆధిక్యం కనబరిచింది.
#DelhiElectionResults #DelhiElections2025
Celebrations started in Congress camp after consistently leading in ONE seat out of 70in #Delhi 🔥
WHAT A PARTY and WHAT A LEADER🔥💥 pic.twitter.com/tgIUMYDbb0— Mastikhor 🤪 (@ventingout247) February 8, 2025
పలువురు ఆప్ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. దీనిని చూసిన యూజర్స్ పలు రకాల మీమ్స్ రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Congress in every election #DelhiElectionResults pic.twitter.com/pyt64Lt0DL
— Ex Bhakt (@exbhakt_) February 8, 2025
Comments
Please login to add a commentAdd a comment