ముంబై: మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్, వడోదరలో భారీ వర్షాలు కురుసున్నాయి.
Mithi River is also closing danger mark now. High tide at 2:30 pm⚠️
It will hardly take time to switch from "What Lovely to Vaat Laavli"#MumbaiRains
pic.twitter.com/ILVkhdsIrw— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 2024
పుణెను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. కడ్‌క్ వాస్లా డ్యామ్‌కు వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో అధికారులు నీటిని కిందికి వదిలారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
This is Heading straight towards kalyan from Karjat. Stay Alert⚠️⚠️
No respite in Rains for Kalyan-Karjat Belt will make things worse. Will minutely track this personally and will issue alert if there is major threat to Kalyan. #MumbaiRains
pic.twitter.com/GryW9gHuu2— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 202
पुणे मे लगातार 8 घंटो से बारिश हो रही है। है इंद्रदेव थोड़ा राजस्थान मे भी मेहरबान हो जाओ।#PuneRains #MumbaiRains pic.twitter.com/XCla1cpqcd
— Hitesh Arya (@HiteshA09736243) July 25, 2024
బుధవారం థానే, పాల్ఘర్‌లలో భారీ వర్షం కురిసింది. భారీగా కురుస్తున్న వర్షాలకు భారత వాతావరణ శాఖ గురువారం థానే, రాయ్‌ఘడ్, పాల్ఘర్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో గురువారం మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు తెలిపారు. సెంట్రల్ మహారాష్ట్రలో అత్యంత భారీ విర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Very heavy - intense rain in the Lower Parel, South Mumbai. Please try to avoid getting out. If possible try tondo WFH.#MumbaiRains #StaySafe #Mumbai @rushikesh_agre_ @s_r_khandelwal pic.twitter.com/eJE4lY0f1c
— Yogesh Gawde (@yoges2951) July 25, 2024
ముంబైలో గడిచిన 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం థానే, కళ్యాణ్, పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. కళ్యాణ్, థానే, ములుంద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
Critical Day for Ulhasnagar & Kalyan!
Expecting Massive floods by 2-3PM⚠️⚠️#MumbaiRains
pic.twitter.com/BLsWcq6sZr— Mumbai Nowcast (@s_r_khandelwal) July 25, 2024
Comments
Please login to add a commentAdd a comment