
పాట్నా: పైలట్ అప్రమత్తతతో స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బిహటా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ముప్పు తప్పింది.
చదవండి: అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment