రేపట్నుంచి బడ్జెట్‌ సమావేశాలు | Parliamentary Affairs Minister to meet Floor Leaders of Political Parties in Parliament on 30th January | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి బడ్జెట్‌ సమావేశాలు

Published Tue, Jan 30 2024 6:12 AM | Last Updated on Tue, Jan 30 2024 6:12 AM

Parliamentary Affairs Minister to meet Floor Leaders of Political Parties in Parliament on 30th January - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్‌ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి భేటీ అవుతారు.

సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement