Supreme Court Directed To The Telangana Govt To Pay Telugu Academy Pending Money - Sakshi
Sakshi News home page

Telugu Academy: ఏపీకి పెండింగ్‌ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు

Published Fri, Apr 29 2022 12:18 PM | Last Updated on Fri, Apr 29 2022 1:26 PM

Supreme Court Key Comments On Telugu Academy Pending Money - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు అకాడమీ విజభన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ. 33 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలోనే పిటిషన్‌కు వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతినిచ్చింది. కాగా, ఏపీకి ఇప్పటికే రూ. 92.94కోట్లు చెల్లించినట్టు తెలంగాణ సర్కార్‌ తెలిపింది. అయితే, మిగిలిన డబ్బు మొత్తానికి 6శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  

ఇది కూడా చదవండి: సీఎం స్టాలిన్‌ కుమారుడికి భారీ ఊరట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement