మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య (ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లోని ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్స్)2025–2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని సమాఖ్య నూతన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.వి.సురేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక చీరాలలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిందని పేర్కొన్నారు. కమిటీ ఉపాధ్యక్షుడిగా జి.ప్రకాష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా వి.జగదీష్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ పి.ఎల్.మాధవరావు ఇతర సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment