ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.
జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు
కరీంనగర్ 30.216 12
పెద్దపల్లి 27,649 13
జగిత్యాల 24,011 18
సిరిసిల్ల 13,981 29