Actress Divyavani Meets Etela Rajender At Hyderabad - Sakshi
Sakshi News home page

Divyavani: ఈటల రాజేందర్‌తో భేటీ.. బీజేపీలోకి దివ్యవాణి?

Published Thu, Sep 8 2022 10:43 AM | Last Updated on Thu, Sep 8 2022 11:19 AM

Actress Divyavani meets Etela Rajender at Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ జాయినింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేంద్రను గురువారం శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో దివ్య వాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

చదవండి: (ఈటలపై సస్పెన్షన్‌ వేటు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement