
6:10 PM, May 25th, 2024
నాపై టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
- ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు
- ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా
- సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడ్ని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడ్ని
- కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడ్ని
- గత ఐదేళ్లు గా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదు
- నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చేసులేదు
- నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతం గా చంద్రగిరి లో జరిగింది
- గత ఐదేళ్లు గా నాని కుటుంబం పై చిన్న కేసు నమోదు చేయలేదు
- నా బావమరిదిని పులివర్తి నాని చేయి చేసుకున్నాడు
- నామినేషన్ రోజు నా కారుపై దాడి చేశారు
- పులివర్తి నాని క్వారీలు పై దాడి చేయలేదు, వారి ఆస్తులు జోలికి వెళ్ళలేదు
- 2014 -19 లో టీడిపి వాళ్లు నేను తప్పు చేసే నన్ను ఊరుకునే వారా
- గత ఐదుదేళ్ళుగా ఒక్క కేసు పెట్టలేదు
- పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు
- శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటి వద్ద నానికు ఎలాంటి గాయాలు లేవు
- గన్‌మెన్ ఈశ్వర్ రెడ్డిని కొట్టారు.
- నా కారుపై నామినేషన్ దాఖలు సమయంలో దాడి చేశారు
- పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు , సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు
- సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు,
- కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విషప్రచారం చేస్తున్నారు,
- దాడి జరిగిన తర్వాత నాని చాలా యాక్టీవ్ గా ఉన్నాడు.. రెండు గంటల తర్వాత వీల్ చైర్ లో కూర్చుని డ్రామాలు చేస్తున్నారు
- పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు
- స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు
- నేను రాజకీయ ప్రత్యర్థులుగా చూశాను, వ్యక్తిగత శత్రువులుగా నేను చూడలేదు
- నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి
4:30 PM, May 25th, 2024
భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న సీఎం జగన్
జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగనన్న🔥
జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిద్ధంగా ఉండండి ✊🏻#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/Dt7DADj4Ik— YSR Congress Party (@YSRCParty) May 25, 2024
May 24th AP Elections 2024 News Political Update
3:00 PM, May 25th, 2024
మనసున్న మారాజు సీఎం జగన్
ప్రతినెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందేలా చేసిన మనసున్న మారాజు సీఎం @ysjagan...ఆ సువర్ణ పాలన జూన్ 4 తర్వాత మరోసారి కొలువుదీరనుంది.#YSRCPWinningBig#YSJaganAgain#YSRPensionKanuka pic.twitter.com/LHcfOoqk3h
— YSR Congress Party (@YSRCParty) May 25, 2024
2:00 PM, May 25th, 2024
అడ్డంగా బుక్కైన పీకే..
- చంద్రబాబుకి వంతపాడి అడ్డంగా బుక్కైన పీకే!
- ఏపీలో సర్వే చేయించకపోయినా టీడీపీకి లబ్ధి చేకూర్చడానికి నోరుజారినట్లు ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్
- తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి నవ్వులపాలు..
- అయినా సిగ్గులేకుండా చంద్రబాబు కోసం ఏపీ ఫలితాలపై జోస్యం.
చంద్రబాబుకి వంతపాడి అడ్డంగా బుక్కైన పీకే!
ఏపీలో సర్వే చేయించకపోయినా.. @JaiTDPకి లబ్ధి చేకూర్చడానికి నోరుజారినట్లు ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్
తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై అపర బ్రహ్మలా అంచనా వేసి నవ్వులపాలు.. అయినా సిగ్గులేకుండా @ncbn కోసం ఏపీ ఫలితాలపై జోస్యం… pic.twitter.com/3EDeTU73n6— YSR Congress Party (@YSRCParty) May 25, 2024
1:30 PM, May 25th, 2024
ఫ్యాన్ ప్రభంజనం ఖాయం..
- అనంతపురం:
- ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..
- ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం
- 164 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంది
- టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పగటి కలలు కంటోంది
1:00 PM, May 25th, 2024
వైఎస్సార్‌సీపీదే ఘన విజయం: ఎంపీ గోరంట్ల మాధవ్
- అనంతపురం:
- ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్..
- 22 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
- ఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యాలు చేస్తోంది
- టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ జరపాలి
12:30 PM, May 25th, 2024
కౌంటింగ్ భద్రతపై పోలీసుల ఫోకస్
- విజయవాడ
- కౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి
- ఏపీవ్యాప్తంగా 24 జిల్లాలకి 56 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీలకు ప్రత్యేక బందోబస్తు బాధ్యతలు
- ఆయా జిల్లాల ఎస్పీలకి రిపోర్ట్ చేయాలని డీజేపీ ఆదేశాలు
- సమస్యాత్మక నియోజకవర్గాల్లోని కౌంటింగ్ ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు
11:00 AM, May 25th, 2024
వైఎస్సార్‌సీపీ నేతపై దాడి.
- తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి.
- వెంకట శివారెడ్డికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
- వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తున్న పచ్చ బ్యాచ్
10:30 AM, May 25th, 2024
పల్నాడుపై పోలీసుల ఫుల్ ఫోకస్..
- పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న పోలీసుల ఆపరేషన్.
- ఎన్నికల్లో పోలింగ్ తర్వాత హింస నేపథ్యంలో పోలీసులు అలర్ట్.
- కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు
- ఇప్పటికే గ్రామాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్
- అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.
- పలు గ్రామాల్లో మారణాయుధులపై కూడా పోలీసులు ఫోకస్
- కౌంటింగ్ కోసం అదనంగా మరికొన్ని పోలీసు బలగాలు ఏర్పాటు.
9:30 AM, May 25th, 2024
టీడీపీలో కొత్త ట్విస్ట్!
- లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ బాబు బ్యాచ్ కొత్త డ్రామా.
- చినబాబు పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్న టీడీపీ నేతలు
- జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా టీడీపీలో సీరియస్‌గా కొనసాగుతున్న చర్చ.
- జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు, లోకేష్‌పై తిరుగుబాటు తప్పదంటున్న విశ్లేషకులు.
- పార్టీ లేదు ఏమీ లేదని మూడేళ్ల క్రితమే స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు.
- జూన్ నాలుగుకి ముందే ఓటమిని ఒప్పేసుకున్న టీడీపీ.
8:10 AM, May 25th, 2024
వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య
- చిత్తూరు
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య
- మృతుడు పుంగనూరు శేషాద్రి
- మదనపల్లెలోని శ్రీవారి నగర్‌లో ఈ ఘటన జరిగింది.
- తెల్లవారుజామున నివాస గృహంలోకి చొరబడిన దుండగులు హత్య చేసి పరారు
- కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు
7:25 AM, May 25th, 2024
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లైలో టీడీపీ అనుచరులు
- డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు టీడీపీ నేతలు, కార్యకర్తలే.
- బెంగళూరు రేవ్ పార్టీలో పచ్చ బ్యాచ్‌కు లింక్.
- చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు కీలక వ్యక్తులు
- రేవ్ పార్టీకి వీరే డ్రగ్స్ సప్లయర్స్.
- చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు.
బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు @naralokesh అనుచరులే!
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు @JaiTDP ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులు
పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి… pic.twitter.com/wpjpZBv13Z— YSR Congress Party (@YSRCParty) May 24, 2024
డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024
7:00 AM, May 25th, 2024
వెబ్ కాస్టింగ్ హైజాక్! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్
- చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్లు
- కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు
- ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు
- ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి
- విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్.. దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం
- అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా?.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా?
- ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తత.. ఆకస్మికంగా అధికారుల బదిలీ.. టీడీపీ బ్యాచ్‌కు పోస్టింగులు
- చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు
- ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు
- కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు
6:50 AM, May 25th, 2024
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
- గతేడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ చెప్పినదానికి వ్యతిరేకంగా ఫలితం
- ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన పీకే
- ఈ ఎన్నికల్లో బీజేపీకి 300 లోక్‌సభ స్థానాలపైనా నిలదీసిన కరణ్
- ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం
- ఇక్కడా ఆయన అంచనాలు తప్పుతాయంటున్న విశ్లేషకులు
6:40 AM, May 25th, 2024
ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- పోలింగ్‌కు రెండు రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి
- ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి
- స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోని సీఐ
- అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
6:30 AM, May 25th, 2024
మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్ర
- అందుకు ఈసీలోని కొంతమంది సహకారం
- చంద్రబాబు, పవన్‌లకు మరో 10 రోజులే కలలుగనే అవకాశం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కు బాసట
- వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment