
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీని కాంగ్రెస్ సేఫ్‌పైడ్‌గా రెండో నియోజకవర్గంలోనూ పోటీకి దింపింది. బదౌర్ (ఎస్పీ రిజర్వుడు) స్థానం నుంచి చన్నీ పోటీ చేస్తారని ప్రకటించింది. చన్నీతో కలిపి ఆదివారం మొత్తం ఎనిమిది మందితో కూడిన తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేనింది.
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. నామినేషన్లకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉందగనా... కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే ప్రకారం చన్నీ చమకౌర్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని తేలిందని, అందుకే కాంగ్రెస్ ఆయన్ను మరోచోటు నుంచి పోటీకి నిలిపిందని ఆప్.