Updates..
తూర్పుగోదావరి జిల్లా...
17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర పర్యటన ముగించుకుని రాజానగరం మండలం ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
రాజానగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్..
- భారీగా హాజరైన ప్రజలు.
- బస్సుపైకి ఎక్కి ప్రజలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్.
రాజానగరం వైపు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- రాజమండ్రి: గోకవరం బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న బస్సు యాత్ర.
- సీఎం జగన్‌కు స్వాగతం పలికిన జనం
- దేవి చౌక్ సెంటర్లో కిక్కిరిసిన జనం
- జనసంద్రంగా మారిన రాజమండ్రి రోడ్లు
- రాజమండ్రి నగరంలో సిఎం వైఎస్ జగన్ కి అపూర్వ స్వాగతం
- అభిమానుల సందోహంతో పోటెత్తిన ఆజాద్ చౌక్.
- పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ముస్లింలు .
- జై జగన్ నినాదాలతో మార్మోగిన ఆజాద్ చౌక్ .
- తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు.
చర్చిసెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
- సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు
- బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం
రాజమండ్రి సిటీలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు
- ఆనందంతో డాన్స్ వేసి మరి సీఎం జగనకు స్వాగతం పలుకుతున్న యువతులు
- పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న రాజమండ్రి సిటీ
- జన సందోహంతో నిండిపోయిన మోరంపూడి, షెల్టన్, తాడితోట, ఆజాద్ చౌక్ , దేవి చౌక్ సెంటర్లు
తాడితోట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్
- సీఎం జగన్‌కు పూలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు
- బూడిది గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు
- జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బస్సు యాత్ర
రాజమండ్రి నగరంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సుయాత్ర
- మోరంపూడి జంక్షన్ దాటిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర
- మరికాసేపట్లో తాడితోట జంక్షన్‌కు చేరుకోనున్న సీఎం బస్సుయాత్ర
మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
- ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
- మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌కు జనహారతి..
వేమగిరికి చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
- వేమగిరిలో పోటెత్తిన జనసంద్రం
- సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు
- బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం
తూర్పుగోదావరి జిల్లా.
కడియపులంకలో పోటెత్తిన జనం
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా రోడ్డుకు ఇరువైపుల బారులు తీరిన మహిళలు
- మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌కు జనహారతి
- కాసేపట్లో రాజమండ్రి నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో
కడియపు లంక చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు
తూర్పుగోదావరి జిల్లా:
కడియపు లంక వద్ద జగన్‌కు స్వాగతం పలికేందుకు హైవే పై భారీగా చేరుకున్న ప్రజలు
- సీఎం జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు పెద్ద ఎత్తన కడియపులంక,దుళ్ళ,జేగురుపాడు గ్రామాల నుండి చేరుకున్న మహిళలలు.
- గంటల తరబడి మండుటెండలో జగన్ కోసం నీరిక్షణ
- సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న మహిళలు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను నమ్మేది లేదని స్పష్టం చేసిన మహిళలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా:
పొట్టిలంక భోజన విరామ ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
కోనసీమ జిల్లాలోకి మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- రావులపాలెంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
- మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం
- సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ
- కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు
- భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో ఆఖండ స్వాగతాలు
సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు
- తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు.
- రామకృష్ణంరాజును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.
వైఎస్సార్సీపీలోకి జనసేన, టీడీపీ కీలక నేతలు
- తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలోకి చేరిక
- వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
- సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి. సూర్యనారాయణ.
- రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్.
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన
- 17వ రోజు కొనసాగుతోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- మండుటెండను సైతం లెక్కచేయక జననేత కోసం పోటెత్తిన జనం
- పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్
- ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర
- తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా బస్సు యాత్ర
తేతలి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం
- తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర
- అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర
- మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు
17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- కాసేపట్లో తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం
- తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర
- అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర
అభిమానం.. ఆకాశమంత
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అమితాదరణ
- కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు
- జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం
- పగలూ, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్న అవ్వాతాతలు
- చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత
- వేలాది బైకులతో భారీ ర్యాలీలు
- గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి
- టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు
- భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతాలు
- మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు
Day-17 తూర్పు గోదావరి జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2024
నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా..
- సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
- తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
- కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment