వైఎస్సార్‌సీపీలో చేరిన డా.వి.పెంచలయ్య | Doctor Penchalaiah Joined YSRCP Presence Of CM YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన డా.వి.పెంచలయ్య

Published Thu, Feb 8 2024 5:48 PM | Last Updated on Thu, Feb 8 2024 5:50 PM

Doctor Penchalaiah Joined YSRCP Presence Of CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి  వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

సీఎం జగన్‌ను కలిసిన వారిలో డా.పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్‌ వి.ఐశ్వర్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement