Ex Minister Balineni Reaction On Chikoti Praveen Casino Case, Details Inside - Sakshi
Sakshi News home page

‘చీకోటి’ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని

Jul 29 2022 4:07 PM | Updated on Jul 29 2022 9:29 PM

Ex Minister Balineni Srinivasa Reddy Reacts On Casino Chikoti Praveen Issue - Sakshi

కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.

సాక్షి, ప్రకాశం జిల్లా: కేసినో వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి  తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు.
చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement