Telangana BJP DK Aruna Fires on BRS MLC Kalvakuntla Kavitha - Sakshi
Sakshi News home page

‘అరెస్టు చేస్తారనే భయంతోనే మోదీపై ఆరోపణలు’

Published Thu, Mar 2 2023 5:59 PM | Last Updated on Thu, Mar 2 2023 7:09 PM

Telangana BJP DK Aruna Fires On BRS MLC Kalvakuntla Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఆమెకు సడన్‌గా మహిళలపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసని ధ్వజమెత్తారు. కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలు లేనప్పుడు కవిత ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు.  రాష్ట్రంలో పెంచిన ట్యాక్స్‌లపై బీఆర్ఎస్ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అరెస్ట్ చేస్తారనే భయంతో ముందుగానేై మోదీపై ఆరోపణలు చేస్తున్నారని అరుణ ఫైర్ అయ్యారు. మోదీపై ఆరోపణలు చేసినందుకే అరెస్ట్ చేస్తున్నారనే వాతావరణాన్ని సృష్టించేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు.
చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement