No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 8 2024 4:10 AM

-

లోకల్‌, నాన్‌ లోకల్‌ అంశాన్ని బాగా తెరపైకి తీసుకువస్తున్నారు. ఎందుకు?

ప్రజలకు వాస్తవాలు చెబుతున్నా. నేను ఈ గడ్డమీదే పుట్టిన. ఇక్కడే పోరాటాలు చేసిన. ఇక్కడి ప్రజల కష్టాల్లో అండగా ఉన్న. నాకు ఈ గడ్డపై ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నడైనా ఇక్కడి ప్రజల కోసం పోరాటాలు చేశారా? ఎన్నికలప్పుడు వచ్చి, డబ్బులిచ్చి ఓట్లు దండుకోవాలనే పెయిడ్‌ బంధం వాళ్లది. నేను గరీబోళ్ల బిడ్డను. వాళ్లు గడీల వారసులు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఇక్కడే ఉన్నా. వాళ్లు ఓడిపోతే మళ్లా ఇటువైపు చూడరు.

Advertisement
 
Advertisement
 
Advertisement