కన్నుల పండువగా రథోత్సవం
గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
రథోత్సవానికి హాజరైన భక్తులు
ఉత్సవ మూర్తులతో ఊరేగింపునకు బయలుదేరిన రథం
మండల కేంద్రంలోని శ్రీబాలజీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ అర్చకుడు వామనాచార్యుల ఆధ్వర్యంలో ఆలయం నుంచి గ్రామంలోని రచ్చబండ వరకు రథం ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో మండల వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, ఎస్ఐలు శ్రీకాంత్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. – చేవెళ్ల
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment