ఆసియా కప్‌లో రూపిందర్‌ సారథ్యంలో బరిలోకి... | Asia Cup Mens Hockey Tourney In-Jakarta Starts From May 23rd | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌లో రూపిందర్‌ సారథ్యంలో బరిలోకి...

May 10 2022 7:37 AM | Updated on May 10 2022 7:42 AM

Asia Cup Mens Hockey Tourney In-Jakarta Starts From May 23rd - Sakshi

ఈనెల 23 నుంచి జకార్తాలో జరిగే ఆసియా కప్‌ పురుషుల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు సీనియర్‌ డ్రాగ్‌ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌ కెప్టెన్‌గా... డిఫెండర్‌ బీరేంద్ర లాక్రా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జపాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, మలేసియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్‌ జట్లు బరిలో ఉన్నాయి. టాప్‌–3లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశం హోదాలో భారత్‌కు నేరుగా ప్రపంచకప్‌లో ఎంట్రీ లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement