క్వార్టర్స్‌లో బల్‌రాజ్‌ | Balraj in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బల్‌రాజ్‌

Published Mon, Jul 29 2024 3:50 AM | Last Updated on Mon, Jul 29 2024 3:50 AM

Balraj in quarters

రోయింగ్‌లో భారత ప్లేయర్‌ బల్‌రాజ్‌ పన్వర్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రెండో రౌండ్‌లో ఆదివారం బల్‌రాజ్‌ రెండో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. 7 నిమిషాల 12.41 సెకన్లలో పన్వర్‌ లక్ష్యాన్ని చేరాడు. క్వెంటిన్‌ ఆటోగ్నెల్లీ (మొనాకో; 7 నిమిషాల 10 సెకన్లలో) టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. రెపిచేజ్‌ రౌండ్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రోవర్లు మంగళవారం క్వార్టర్‌ఫైనల్లో తలపడనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement