CWC 2023: శ్రీలంకతో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా | CWC 2023 IND VS SL: Sri Lanka Won The Toss And Choose To Bowl | Sakshi
Sakshi News home page

CWC 2023: శ్రీలంకతో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా

Published Thu, Nov 2 2023 1:42 PM | Last Updated on Thu, Nov 2 2023 4:17 PM

CWC 2023 IND VS SL: Sri Lanka Won The Toss And Choose To Bowl - Sakshi

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ (నవంబర్‌ 2) భారత్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక ఓ మార్పు చేసింది. ధనంజయ డిసిల్వ స్థానంలో దుషన్‌ హేమంత జట్టులోకి వచ్చాడు.

శ్రీలంక: పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement