ఐపీఎల్-2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లయమ్ లివింగ్ స్టోన్‌ను రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. అదే విధంగా రబడాను 9.25 కోట్లకు, షారుఖ్ ఖాన్‌ను 9 కోట్లకు, ధావన్‌ను 8. 25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉండగా, అందులో భారత క్రికెటర్‌లు 18 మంది, విదేశీ ఆటగాళ్లు 7గురు ఉన్నారు. వీరిని వేలంలో కొనుగోలు చేయడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది.
పంజాబ్ కింగ్స్ జట్టు
మయాంక్ అగర్వాల్ : రూ. 12 కోట్లు
లివింగ్‌స్టోన్: రూ. 11 కోట్ల 50 లక్షలు
రబడ: రూ. 9 కోట్ల 25 లక్షలు
షారుఖ్ ఖాన్: రూ. 9 కోట్లు
ధావన్: రూ. 8 కోట్ల 25 లక్షలు
బెయిర్‌స్టో: రూ. 6 కోట్ల 75 లక్షలు
ఒడియన్ స్మిత్: రూ. 6 కోట్లు
రాహుల్ చహర్: రూ. 5 కోట్ల 25 లక్షలు
అర్శ్‌దీప్ సింగ్: రూ. 4 కోట్లు
హర్‌ప్రీత్ బ్రార్: రూ. 3 కోట్ల 80 లక్షలు
రాజ్ బావా: రూ. 2 కోట్లు
వైభవ్ అరోరా: రూ. 2 కోట్లు
నాథన్ ఎలిస్: రూ. 75 లక్షలు
ప్రభ్‌సిమ్రన్: రూ. 60 లక్షలు
రిషి ధావన్: రూ. 55 లక్షలు
భానుక రాజపక్స: రూ. 50 లక్షలు
సందీప్ శర్మ: రూ. 50 లక్షలు
బెన్ని హోవెల్ : రూ. 40 లక్షలు
ఇషాన్ పొరెల్ : రూ. 25 లక్షలు
ప్రేరక్ మన్కడ్: రూ. 20 లక్షలు
జితేశ్ శర్మ: రూ. 20 లక్షలు
బల్‌తేజ్ సింగ్: రూ. 20 లక్షలు
రితిక్ ఛటర్జీ: రూ. 20 లక్షలు
అథర్వ తైడ్: రూ. 20 లక్షలు
అన్శ్ పటేల్: రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment